Sunday, July 22, 2007

నా ఆశ ... My W(V)ish


జీవితమనే సముద్రం లో,
బ్రతుకు అనే నావ పై,
నేనంటూ పయనిస్తే..

కష్టాలనే కెరటాల వలన కలుగు నష్టాల వలన జారిన కన్నీటి చుక్క,
సముద్రపు అంచున ఉన్న ఆల్చిప్పను చేరి,
పగడ ముత్యమై నను అలంకరించాలని ఆశ!

1 comments:

Anonymous said...

Nice one Sharada. Chala Bagundi. Nenu telugu chadavdam chala takkuva. Illa appudappudu chadivinappudu, manam (nenu) mana bashaki entha dooram ga velthunnamo anipistundi.
Inka ilantivi chala rastavani ashithu....
JaySheelu